జీవశాస్త్రము అనగా జీవుల అధ్యయనం BIOLOGY అనే పదానికి గ్రీకు భాషలో అర్థం BIOS-జీవులు LOGOUS -అధ్యయనం Biology అనే పదాన్ని మొదటగా ప్రతిపాదించినది "లామర్క్ " మొదటగా లిఖిత పూర్వక ఆధారాలు ఇచ్చింది" అరిస్టాటిల్" మరియు" గాలెన్ " తర్వాత 2000 సం ‼️ ల ఎటువంటి శాస్త్ర ప్రగతి జరగలేదు . కావున ఈ కాలాన్ని "శాస్రానికి చీకటి యుగం " అంటారు . తర్వాత జీవశాస్త్రము పునర్జీవనానికి కృషి చేసింది -"విలియం హార్వే ".,"వేశాలియస్ అరిస్టాటిల్ ⇒Father of biology &zoology ⇒ ఇతను గ్రీకు దేశస్తుడు ⇒ఇతన...
telugu medium science