Skip to main content

వృక్ష శాస్త్రం - జాతీయ సంస్థలు

వృక్ష శాస్త్రం - జాతీయ సంస్థలు 

 1. BSI -  బొటనికల్ సర్వే ఆఫ్ ఇండియా 
ప్రధాన కార్యాలయం కలకత్తా లో ఉంది 
దీనిలో నేషనల్ హెర్బెరీయం ఉంది 

2. NBRI - నేషనల్ బొటనికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ 
ఇది లక్నో లో ఉంది 

3. CIMAP - సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఏరో మాటిక్ ప్లాంట్స్ 
ఇది లక్నో లో ఉంది. ఇది మందు  మొక్కల గురించి అధ్యయనం చేస్తుంది 

4. ICAR - ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్  
ఇది న్యూ ఢిల్లీ లో ఉంది.

5.  IARI - ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్
  ఇది న్యూ ఢిల్లీ లో ఉంది 
దీనిని లార్డ్ కర్జన్ భారత గవర్నర్ జనరల్ గా  ఉన్నపుడు స్థాపించడం జరిగింది. 

6. CSIR - కౌన్సిల్ అఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్  
ఇది న్యూ ఢిల్లీ లో ఉంది 

7. NIO - నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ
ఇది న్యూ ఢిల్లీ లో ఉంది 
ఈ సంస్థ సముద్రాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని అధ్యయనం చేస్తుంది. 

8. NIN - నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. 
ఇది హైదరాబాద్ లో ఉంది. 

9. ICRISAT - ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చి ఇన్ స్టిట్యూట్ ఫర్ సెమి ఎరిడ్ ట్రాఫిక్స్. 
ఇది హైదరాబాద్ సమీపం లోని పటాన్ చెరువు లో ఉంది
 ఇది శుష్క , అర్థ శుష్క , ప్రాంతాలలో పంటల అభివృద్ధిని గురించి పరిశోధనలు చేస్తుంది.

10. FRI - ఫారెస్ట్ రీసెర్చి ఇన్ స్టిట్యూట్ 
ఇది డెహ్రాడూన్ లో ఉంది.  

11. NSC - నేషనల్ సీడ్ కార్పొరేషన్ 
ఇది న్యూ ఢిల్లీ లో ఉంది.

12. BSIP - బీర్బల్ సహానీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పేలియో  బోటనీ 
ఇది లక్నో లో ఉంది. 

13. CRRI - సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ 
ఇది కటక్ (ఒరిస్సా ) లో ఉంది 

14. IRRI  - ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ 
ఇది ఫిలీప్పిన్స్ రాజధాని మనీలా లో ఉంది .



Comments

Popular posts from this blog