వృక్షశాస్ర విభాగ పితామహులు
జీవశాస్త్ర పితామహుడు - అరిస్టాటిల్
వైద్యశాస్ర పితామహుడు - హిప్పోక్రెట్స్
వృక్షశాస్త్ర పితామహుడు - థియో ప్రాస్టస్
భారత దేశ శైవల శాస్త్ర పితామహుడు - M.O.P అయ్యంగార్
ఇమ్యునాలజీ పితామహుడు - ఏడ్వార్డ్ జెన్నర్
ఎపిడేమాలజీ శాస్త్ర పితామహుడు - జాన్ స్నో
జన్యు శాస్త్ర పితామహుడు - జి. జె. మెండల్
కణ శాస్త్ర పితామహుడు - రాబర్ట్ హుక్
శిలీంద్ర శాస్త్ర పితామహుడు - ఆంటోనియో మైఖేలి
భారత దేశ శిలీంద్ర శాస్త్ర పితామహుడు - బట్లర్
నవీన శిలీంద్ర శాస్త్ర పితామహుడు - డిబారి
నవీన వృక్ష శాస్త్ర పితామహుడు - లిన్నేయస్
నవీన జన్యుశాస్ర పితామహుడు - T.H.మోర్గాన్
సూక్ష్మ జీవ శాస్త్ర పితామహుడు - లూయిస్ పాశ్చర్
భారతదేశ పురావృక్షశాస్త్ర పితామహుడు - బీర్బల్ సహాని
వృక్ష శరీరధర్మ శాస్త్ర పితామహుడు - స్టీఫెన్ హెల్స్
పరిణామ శాస్త్ర పితామహుడు - డార్విన్
భారత దేశ బ్రయాలజి పితామహుడు - శివరాం కశ్యప్
హరిత విప్లవ పితామహుడు - నార్మన్ బోర్లాగ్
భారతదేశ హరిత విప్లవ పితామహుడు - M.S.స్వామినాథన్
Comments
Post a Comment